వేదిక , Vedhika
పరిచయం : వేదిక పూజ కుమారి - తమిళ నటి . అర్జున్, జగపతి బాబు హీరోలుగా నటించిన తమిళ అనువాద సినిమా 'శివకాశి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి వేదిక. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆమెకు పేరు తెచ్చిపెట్టలేదు. దీంతో గతకొద్ది కాలంగా సినీరంగానికి దూరంగా ఉన్న వేదిక లారెన్స్ హీరోగా వస్తున్న 'ముని' చిత్రంలో నటిస్తోంది ప్రొఫైల్ : పేరు : వేదిక పూజ కుమారి , నిక్ నేమ్ : వేదిక , పుట్టిన తేది : 21-ఫెబ్రవరి -1983 , పుట్టిన స్థలం : ముంబై , మహారాష్ట్ర , ఇండియా , నషనలిటి : ఇండియన్ , ఎత్తు : 5' 5' , మాతృ భాష : కన్నడ , చదువు : బి.యస్.సి. & యం.యస్.సి. (Business administration ), మాట్లాడే భాసలు : కన్నడ , హిందీ , ఇంగ్లీష్ , తమిళ్ , తెలుగు , డాన్స్లు : కథక్ , భారత నాట్యం , కుటుంబము : అమ్మ , అన్నయ్య , తను -- నాన్న చనిపోయారు . కెరీర్ ప్రారంభము : ముంబై లో తన ప్రాధమిక విద్య అంటా సాగింది . లందోన్ లో మార్కెటింగ్ కు సంభంచిన డిగ్రీలు చదివేరు . తను కాలేజీ లో చదువుకునే రోజుల్లో ఒక వీడియో ఆల్బం చేసారు . అది చూసి మొదటిగా తమిళం లో సినిమా అవకాసము వచ్చినది . ముంబై లో ఫిలిం యాక్టింగ్ ...