Posts

Showing posts with the label గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం , Ramabrahmam

Image
పరిచయం : గూడవల్లి రామబ్రహ్మం -- ప్రఖ్యాత సినిమా దర్శకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని చాటిన దార్శనికుడు. జీవిత విశేషాలు పేరు : రామబ్రహ్మం పుట్టిన తేది : 1902, జూన్ 24 . మరణించిన తేది : 1946, అక్టోబ ర్ 1 . పుట్టిన ఊరు : కృష్ణా జిల్లా , ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించాడు . తొలి తెలుగు జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా ఈ గ్రామంలోనే జన్మిచాడు . తల్లిదండ్రులు వెంకయ్య - బాపమ్మ . చదువు : ఇందుపల్లి , గుడివాడ , బందరు లలో సాగింది . భార్య : 18 ఏళ్ళ వయసులో శారదాంబ తో వివాహం జరిగింది . మతము : హిందూ కమ్మ , కెరీర్ : వివాహ ము అయిన తరువాత చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు .1924 లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు ప్రారంభించాడు . అయితే ఆ షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు , కళాకారుల సమావేశాలకు , చర్చలకు ఒక మంచి కేంద్రంగా తయారయింది . దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930 ...