ఆనంద.కె.వి.,Anand.K.V(director)
పరిచయం : ఆనంద ఒక సినీ దర్శకుడు .. వీదోక్కడే - తెలుగు సినిమా కు దర్శకుడు గా చేసారు . తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ భాష ల లో చేసే ప్రయత్నాలు ఉన్నాయి,కొన్నాళ్ళు కెమెరా మెన్ గా పని చేసారు . ప్రొఫైల్ : పేరు : ఆనంద కె.వి. ఊరు ; చెన్నై , పుట్టిన తేది : 30 , అక్టోబర్ ,1966 , వ్రుత్తి : సినిమాటోగ్రాఫర్ , డైరెక్టర్ . చదువు : బి.యస్.సి. కెరీర్ : ఫోటో జర్నలిస్ట్ గా కల్కి , ఇండియా టుడే , illustrated weekly , ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ , కొన్నాళ్ళు పనిచేసి , పి . సి . శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ గా చేసి ... పూర్తి స్థాయి సినిమాటోగ్రాఫర్ గా అయ్యారు . ఫిల్మోగ్రఫీ : అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ గా ->తమిళ్ గోపుర వసలిలే , అమరన్ , మీరా , దేవర మగన్ , తిరుడ తిరుడ , ఫోటోగ్రాఫర్ గా: As cinematographer శివాజీ: ది బాస్ (తమిళ్, 2007) ఖాకీ (హిందీ, 2004) చెల్లమే (తమిళ్, 2004) ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్ (హిందీ, 2002) విరుమ్బుగిరెన్ (తమిళ్, 2002) నాయక్: ది రియల్ హీరో (హిందీ,2001) జోష్ (హిందీ, 2000) ముదల్వన్ (తమిళ్, 1999) దోలి సజ కె రఖనా (హిందీ, 1998) ...