Bhogavalli Venkata satyanarayana prasad-భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్(producer)
పరిచయం (Introduction) : భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు... కానీ బీవీఎస్‌ఎన్ ప్రసాద్ అంటే మాత్రం టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని నిర్మాత... అత్తారింటికి దారేదీ, ఛత్రపతి, డార్లింగ్, వూసరవెల్లి, సాహసం లాంటి ఎన్నో భారీ చిత్రాలు నిర్మించారు. దాదాపు మూడు దశాబ్దాల ఆయన సినీ ప్రయాణం జీవిత విశేషాలు (profile) : పేరు : భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ , పుట్టిన ఊరు : ఉండ్రాజవరం (గ్రామము)పశ్చిమగోగా్దావరి ...తణుకు దగ్గర , నాన్న : భోగవల్లి బాపయ్య ... పెద్ద రైతు , తోబుట్టువులు : నలుగురు అన్నదమ్ముల మధ్య ఈయన మూడోవాడు , చదువు : ఇంటర్మీటియట్ , భార్య్ : విజయలక్ష్మి , పిల్లలు : ఇద్దరు అమ్మ్యాయిలు ... పద్మ , ప్రసన్న , ఒక అబ్బాయి.... సినిమాలు (filmography ): డ్రైవర్ బాబు (1986) శోభనబాబు హీరోగా, 'మకుటంలేని మహరాజు---కృష్ణ హీరోగా, 'చట్టంతో చదరంగం'----శోభన్‌బాబుతో. ...