రక్షిత,Rakshitha
పరిచయం : రక్షిత కన్నడ నటుడు " మమతరావు " & సినిమతోగ్రఫర్ " బి.సి.గౌరిశంకర్ ల కుమార్తె . ఈమె కెరీర్ కన్నడ ఫిల్మ్ " అప్పు " (పునీత్ రాజకుమార్ తో) ద్వారా మొదలైనది . ఎదే సినిమా తెలుగులో " ఇడియట్ " (రవి తేజ తో) తీసారు , బగ్గా హిట్ అయ్యింది . ఈమె కన్నడ ,తెలుగు , తమిళం లో నటిస్తున్నారు . కొన్ని ఐటెం సాంగ్స్ చేసారు . పెళ్ళయిన తరువాత (కన్నడ దర్శకుడు -ప్రేమ తో ) నటించడం మనివేసరు . ప్రొఫైల్ : పేరు : రక్షిత . ఎత్తు : 5 ' 4 '' . తండ్రి : బి . సి . గౌరీ శంకర్ ఒక ప్రముఖ సినిమతోగ్రాఫార్ . తల్లి : మమతరావు ఒక కన్నడ నటి . పుట్టిన ఊరు : రక్షిత బెంగలూర్ లో పెరిగింది , తండ్రి మరణము తరువాత సినిమాలలో చేరింది . భర్త : మార్చ్ పదో తేది 2007 లో కన్నడ దర్సకుడు " ప్రేం " ని పెళ్లి చేసుకుంది . రక్షిత నటించిన తెలుగు చిత్రాలు ఇడియట్ శివమణి ఆంధ్రావాలా పెళ్లాం ఊరేలితీ కన్నడ మోవీ లిస్టు : ఆపు ( పునీత్ రాజ్‌కుమార్ , రక్హిత ) కలసిపల్య ( ధర్సాన్ , రక్హిత ) సున్తరగాలి ( దర్శన్ ,...