Posts

Showing posts with the label సుహాని కలిత

సుహాని కలిత , Suhani kalita

Image
పరిచయం : స్థానికంగా ముంబై ఏ అయిన పుట్టింది పెరిగిందీ హైదరాబే . ఈమె మొదట బాలీవుడ్ నటి , - మనసంతా న్ర్వ్వే - సినిమాలో నటించిన బాలతార హీరోయిన్ గా ఎదిగిన విషయం విదితమే . హీరోయిన్ గా ఆమె తొలి చిత్రం " సవాల్ " కెరీర్ పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు , కాగా ఈరండూ సినిమా " కృషి" కుడా ఈ టీనేజ్ బూటీ కి చెడు అనుభ వాన్నే మిగిల్చింది . ప్రొఫైల్ : పేరు : సుహాని అసలు పేరు : సుహాని కలిత , స్క్రీన్ నేమ్ : షోన , ఎత్తు : approximately 5'4" పుట్టిన తేది : డిసెంబర్ - 25 . పుట్టిన ఊరు : హైదరాబాద్ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము . చదువు : పి.జి. యం.బి.ఎ.(M.B.A.), మాతృ భాష : ఉర్దూ , మాట్లాడే భాషలు :హిందీ ,ఫ్రెంచ్ , తెలుగు , ఇంగ్లీష్ , కెరీర్ : మొదట యాడ్స్ లో బి,యస్ యన్.యల్ , కార్వీ ఫినన్న్స్ , ఐడియా సెల్లులార్ లో చేసారు . 2000 లో బాలశ్రీ , నంది , జోనల్ లెవెల్ అవార్డ్స్ గెలుచుకున్నారు . 2002 లో బాలీవుడ్ మూవీ " కుచ్ తుం కహో కుచ్ హమ్ కహేయిన్ "కిసెలెక్ట్ అయ్యారు , షోన స్క్రీన్ నేమ్ తో . మొత్తము 11 సినిమాల లో నటించారు . 9 తెలుగు , 1 బెంగాలీ , 1 మలయాళంజూలై 2007 వరకు . బాల నట...