Posts

Showing posts with the label రాజ్ పిప్పల్ల

రాజ్ పిప్పల్ల , Raj Pippalla(director)

Image
పరిచయం : రాజ్ పిప్పల్ల యాడ్ ఫిలిం చేసే ఒక ఎ.ఆర్.ఇ. " బోని"( సుమంత్ హీరో గా ).. తెలుగు సినిమా తో సినీ దర్శకుడు గామారిన టాలీవుడ్ సినీ ఆర్టిస్ట్ . Minneapolis లో 15 సం. los Angeles లో 3 సం. ఉన్నారు . ప్రొఫైల్ : పేరు : పిప్పల్ల రాజ్ ,, పుట్టిన ఊరు : భువనేశ్వర్ , ఉద్యోగం : ఇంజనీర్ - LSI lagic in Minnesota (USA) తండ్రి : పిప్పల సూర్యప్రకాష్ - మంచి రచియిత , తల్లి : ప్రభావతి - వీణా ఆర్టిస్ట్ , సోదరి : వాణి - క్లాసికల్ డాన్సర్ . చదువు : ఇంజనీరింగ్ డిగ్రీ & post graduation in U.S.A. అభిమాన దర్శకులు : పూరి జగన్ , వి.వి.వినాయక , రాజమౌళి , కెరీర్ : ఫోటోలు తీయడం , వీడియో లు తీయడం బాగా ఇష్టమున్న రాజ్ ... అమెరిక లో చదువుతున్న రోజులలోవీడియో కెమెరా అద్దెకు తీసుకొని హాబీ గా యాడ్స్ కోసం షూటింగ్ చేసేవారు. కార్ల యాడ్ కంపెని తో టై అప్ అయ్యివాలంటరీ గా సొంత ఖర్చుల తో కొన్ని కార యాడ్స్ చేయగా బాస్ ద్రుష్టి లో పది కొన్ని ఆఫర్లు వచ్చాయి . " ఆకాశవీధిలో " షూటింగ్ కోసం నాగ తో పరిచయం అయ్యి , నాగ చైతన్య ద్వారా సుమంత్ పరిచయమై " బోని " సినిమా దర్సకత్వం ఛాన్స్ కొట్టేసారు ....