Posts

Showing posts with the label Rohini Raghuvaran - రోహిణి రఘువరన్‌

Rohini R - రోహిణి ఆర్

Image
పరిచయం (Introduction) : రోహిణి మలయాళంలో నటించినా తెలుగమ్మాయే...తెలుగులో బాలనటిగా చాలా సినిమాలు చేసింది.ఆమె స్వస్థలం వైజాగ్ జిల్లా అనకాపల్లి . దక్షిణ భారత సినిమా నటి. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడం మరియు మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. నవమోహిని లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు. రోహిణి సినీ నటుడు రఘువరన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. కానీ ఈ వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయినది. ప్రతిభావంతమైన వ్యక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవ కార్యక్రమాలు మరియు టీవీ కార్యక్రమాలలో నిమగ్నమైనది. చాలా వ్యవధి తర్వాత కమల్ హాసన్ సినిమా పోతురాజు (తమిళంలో విరుమాండి)లో, అయ్యన్ (తమిళం)లో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో కనిపించింది. 1995లో పాలగుమ్మి పద్మరాజు కథ ఆధారముగా కె.ఎస్.సేతుమాధవన్ నిర్మించిన ''స్త్రీ '' సినిమాలో ముఖ్యపాత్రను పోషించిన రోహిణి ప్రత్యేక జ్యూరీ అవార్డు అం...