Posts

Showing posts with the label రాజేంద్ర ప్రసాద్ (నటుడు)

రాజేంద్ర ప్రసాద్ (నటుడు),Rajendraprasad

Image
       =====================    పరిచయం : రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచుకున్నాడు.   ప్రొఫైల్ : పేరు : రాజేంద్రప్రసాద్ 19-జూలై-1956 లో  పుట్టిన ఊరు : క్రిష్ణా జిల్లా నిమ్మకూరు లో జన్మించారు. చదువు : ఇంజనీర్ డిగ్రీ పూర్తిచేసి సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించారు, మొదటి సినిమా : మొదట స్నేహం సినిమా లో నటించారు.  అవార్డులు:  *నంది అవార్డు : బెస్ట్ యాక్టర్ గా "ఎర్రమందారము"(1991),, "ఆ నలుగురు"  (2004) నటించిన కొన్ని చిత్రాలు :  1. మే శ్రేయోభిలాషి  2. శారద సరదాగా (2006)-  3. భాగ్యలక్ష్మి బంపర్ -డ్రా (2006) .   4. అందగాడు (2005)-   5. అందరు దొంగలే దొరికితే (2004) .  6. ఆ నలుగురు (౨౦౦౪)-  ౭. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ (౨౦౦౪)-   ౮. శ్రీరామ చంద్రులు (౨౦౦౩)-  ౯. లయోల కాలేజీ (౨౦౦౨)-   ౧౦. సందడే సందడి (౨౦౦౨) ..  ౧౧. అమ్మాయే నవ్వితే (౨౦౦౧) ....