Posts

Showing posts with the label Brahmanandam Devineni

బ్రహ్మానందం దేవినేని ,Brahmanandam Devineni

Image
పరిచయం : దేవినేని బ్రహ్మానందం సిని ప్రొడక్షన్ మేనేజర్ . ప్రొడక్షన్ డిజైనర్ , ప్రొడక్షన్ మేనేజర్ , ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్ -- హోదా ఏదైనా నిర్మాణ వ్యహారాల సమన్వయమే వీరి వ్రుత్తి ధర్మము , నిర్మాతకు ఇతర యూనిట్ సభ్యు లకు సారధి గా , వారధి గా వ్యవహరించే ప్రొడక్షన్ మేనేజర్ పాత్ర చిత్ర రంగము లో చాలా కీలకమైనది . యన్ . టి . రామారావు గారి దయవలన ప్రొడక్షన్ మేనేజర్ గా సుమారు 160 సినిమాలు చేసారు . ప్రొఫైల్ : పేరు : బ్రహ్మానందం దేవినేని , ఊరు : చిట్టి గూడూరు , కృష్ణ జిల్లా , పుట్టిన తేది : 21 జూలై 1951 , నాన్న : దేవినేని సత్యనారాయణ , అమ్మ : శారదాంబ , చదువు : బి . యస్ . సి . మతము : హిందూ - కమ్మ , తోబుట్టువులు : నలుగురు అన్నదమ్ములు , భార్య : లక్ష్మి , పిల్లలు : ఇద్దరు - అమ్మాయి అరుణ ( యం . బి . ఎ ), కుమారుడు - రమాకాంత్ ( సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ) ఈయన చేసిన కొన్ని సినిమాలు : శ్రీ కృష్ణ సత్య , కుల గౌరవం , తాతమ్మ కల , అక్బర్ సలీం అనార్కలి , దాన వీర సుర కర్ణ , చాణుక్య చంద్ర గుప్త , ప్రెసిడెంట్ గారి అబ్బాయి ,...