Shubra Ayyappa-శుబ్ర అయ్యప్ప (నటి)
పరిచయం (Introduction) : బెంగుళూరు చెందిన కన్నడ Shubra Ayyappa-శుబ్ర అయ్యప్ప (నటి) -2014 లో రేయ్ (సాయిధరమ్ హీరోగా-released in 14 March 2014 ) లోనూ.... నారా రోహిత్ సినిమా " ప్రతినిధి " లోనూ నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. నారా రోహిత్ , శుబ్ర అయ్యప్ప జంటగా ప్రశాంత్ మండవ దర్శకుడిగా సుదామూవీస్ పతాకంపై గుమ్మడి రవీంద్రబాబు నమర్పణలో జె. సాంబశివరావు నిర్మిస్తున్న సినిమా ప్రతినిధి.2005 లో 18 సం.లు వయసులో ఫోర్డ్ మోడల్ ప్రపంచ పోటీలలో గెలుపొందేరు. జీవిత విశేషాలు (profile) : పేరు : Shubra Ayyappa-శుబ్ర అయ్యప్ప (నటి) ఊరు : కూర్గ్ ..స్వస్థలం- బెంగుళూరు , ఎత్తు : 5' 11'' , మొదటి సినిమా : రేయ్ , నటించిన సినిమాలు (filmography ): ప్రతినిధి -(2014- నారా రోహిత్ హీరో గా) , రేయ్ (సాయిధరమ్ హీరోగా-released in 14 March 2014), *==============================* visiti my ...