Posts

Showing posts with the label DaisyBopanna - డైసీ బొప్పన్న

డైసీ బొప్పన్న ,DaisyBopanna

Image
  పరిచయం : " స్వీట్ హార్ట్స్ " సినిమా ద్వారా తెలుగు లో మొదటిగా నటిస్తున్నది ఈ డైసి బొప్పన్న_ కన్నడ నటి , బెంగలూర్ లోపుట్టి ఫిల్మ్ కెరీర్ కోసం ముంబాయి లో సెట్టిల్ అయ్యారు .మలయాళం, కన్నడ , తమిళ్ లో నటిస్తున్నది. ప్రొఫైల్ : చదువు - డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్. మొదటి సినిమా - కన్నడ "బింబ" నటించిన తెలుగు సినిమాలు : రిలాక్ష్ - తెలుగు , స్వీట్ హార్ట్స్ - తెలుగు, ఫిల్మోగ్రఫీ : బింబా -కన్నడ, రిలాక్ష్ - తెలుగు , స్వీట్ హార్ట్స్ - తెలుగు, రమ శమ భామ ,- తమిళ్ గ్రామ మసాల - హిందీ , గాలి పాట - కన్నడ, సత్యవాన్ సావిత్రి -కన్నడ , చక్కర వియుగం- కన్నడ , ఐశ్వర్య , భగవాన్ .  =================== Visit my website : Dr.Seshagirirao.com