Posts

Showing posts with the label సురేష్ బాబు దగ్గుపాటి

సురేష్ బాబు దగ్గుపాటి , Suresh Babu Daggupati

Image
పరిచయం : సురేష్ బాబు డి . రామానాయుడు పెద్ద కొడుకు , వికతరీ వెంకటేష్ కి అన్నయ్య .... సురేష్ ప్రొడక్షన్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . మంచి సిని నిర్మాత . సుమారు 20 సినిమాలు నిర్మించారు ( ప్రొడ్యూసర్ ) ప్రొఫైల్ : పేరు : సురేష్ బాబు దగ్గుపాటి . చదువు : మెకానికల్ ఇంజనీర్ ( university of Michigan ) తండ్రీ : రామానాయుడు , డి. సిని నిర్మాత , తమ్ముడు : వెంకటేష్ - నటుడు , పుట్టిన ఊరు : కారంచేడు -ప్రకాశం జిల్లా . సోదరి : లక్ష్మి , ప్రస్తుత నివాసం : హైదారాబాద్ , సినిమాలు : Year Name of the Film Director Main కాస్ట్ 2006 ఉంటిట్లేడ్ బోఎపతి శ్రీను వెంకటేష్, నయనతార 2005 సోగ్గాడు త.రవి Reddy తరుణ్, Aarti అగర్వాల్ 2004 మల్లేశ్వరి కే విజయ భాస్కేర్ వెంకటేష్, కత్రినా కైఫ్ 2003 నీకు నేను - నాకు నువ్వు రాజశేఖర్ ఉదయ కిరణ్, శ్రేయ 2002 నువ్వు లేక నేను లేను కసి విశ్వనాధ్ తరుణ్, Aarti అగర్వాల్ 2000 కలిసుండము ర ...