Posts

Showing posts with the label సత్యం బెల్లంకొండ

సత్యం బెల్లంకొండ , Satyam Bellamkonda

Image
పరిచయం : సత్యం బెల్లంకొండ - తెలుగు సినిమా దర్శకుడు . ప్రొఫైల్ : పేరు : సత్యం బెల్లంకొండ , ఊరు : కరాలపాడు - పిడుగురాళ్ళ మండలం , గుంటూరు జిల్లా , తండ్రి : ఆర్.యం.పి. డాక్తర్ , చదువు : బి.ఎ . (కసుబ్రహ్మనంద రెడ్డి కాలేజీ -నరసరావుపేట ), ఫిల్మోగ్రఫీ : సహాయ దర్శకుడు గా > అశ్వని ,( అశ్వని నాచప్ప ) రాజా మౌళి తో , రాజా ,( శివ గారు ), ఎలా చెప్పను - రమణ గారి తో , గౌరీ - రమణ గారి తో , రణం - ఈతరం ఫిలిమ్స్ లో యజ్ఞం ,- ఈతరం ఫిలిమ్స్ లో ఒంటరి - ఈతరం ఫిలిమ్స్ లో ', దొంగోడు - భీమినేని శ్రీనివాసరావు తో , శౌర్యం - శివ గారి తో , కిక్ - సురేందర్ రెడ్డి తో , వీరభద్ర - రవికుమార్ చౌదరి తో శంకర్ దాదా జిందాబాద్ - కామాక్షి వెంకటేశ్వర రావు తో, దర్శకుడు గా : స్నేహితుడా , source : internet