Posts

Showing posts with the label Krithi Ahuja- Krithi Kharbandha-కృతి అహుజా-కృతి ఖర్బంధ

కృతి అహుజా /ఖర్బంధ , Krithi Ahuja/Kharbandha

Image
  -----------------------------------   పరిచయం : వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అందాల తారలు గత మొంతో కాలం గా తెలుగు సినీ రంగం లోకి ప్రవేశిస్తున్నారు .. చక్కటి అందచందాల తో పాటు నటనలలో కుడా ప్రావీణ్యాన్ని సంపాదించి టాలీవుడ్ లోకి రంగారవేసం చేస్తున్నారు . ఇటువంటి అందాల తరాల లో ఒకరైన ' కృతి ' బోని ' సినిమా తో హీరోయిన్ గా తెలుగు లో బోని కొట్టేరు . కృతి కర్ణాటకలో పుట్టినా పంజాబీ అమ్మాయి ... బాలీవుడ్ నటి గా రాణించారు , సన్నీ సినిమా ద్వారా తెలుగు తెర కుపరిచయమయ్యారు . బాలీవుడ్ పేరు 'కృతి ఖర్బండ' నుండి టాలీవుడ్ లో ' కృతి అహుజా' గా మార్చారు . ప్రొఫైల్ : పేరు : కృతి అహుజా , పుట్టిన తేది :29/అక్టోబర్ 1988, బాలీవుడ్ లో పేరు : కృతి ఖర్బండ , ఊరు : బెంగుళూర్ , కర్ణాటక రాష్టం , మాతృ భాష : పంజాబీ , ఎత్తు : 5'.4'' . వ్రుత్తి : మోడల్ / నటి . మొదటి సినిమా : సన్నీ - తెలుగు . చదువు : బి.కాం . డిగ్రీ , మరియు జువెలరీ డిజైనింగ్ లో డిప్లమో , హాబీస్ : పెయింటింగ్ , డాన్సింగ్ ఫిల్మోగ్రఫీ :Telugu. సన్నీ -2007, ఏకలవ్యుడు ...