Posts

Showing posts with the label Aliya Bhat(actress)-అలియా భట్

Aliya Bhat(actress)-అలియా భట్

Image
పరిచయం (Introduction) : బాలీవుడ్ నటి అలియా.ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో అందరూ ప్రత్యేకించి చెప్పుకుంటున్న పేరు - అలియా భట్. 'టు స్టేట్స్(2 states)’ చిత్రంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారామె.2 states -- హిందీ సినిమాను తెలుగులో అలియా భట్ హీరోయిన్‌ గా తీసే ప్రయత్నం లో ఉన్నారు.   జీవిత విశేషాలు (profile) :  పేరు : అలియా భట్ ,  పుట్టిన తేదీ : 15-మార్చ్ -1993,  పుట్టిన ఊరు :  తల్లి :సోనీ రజ్దాన్‌(soni razdan)-నటి(kashmiri-german ancestry) , తండ్రి :మహేశ్‌భట్-సినీ నిర్మాత(Gujarati descent) , తోబుట్టువులు : అక్క -షాహీన్‌(Shaheen) , ఇద్దరు అన్నదమ్ములు -- పూజా భట్ ,రాహుల్ భట్ ,. నటించిన హిందీ సినిమాలు (filmography ): 1999 Sangharsh - Young Preet Oberoi -Cameo appearance 2012 Student of the Year -Shanaya Singhania - 2014 Highway -Veera Tripathi-Also playback singer for song "SoohaSaha", 2014 2 States- Ananya...