Posts

Showing posts with the label BalakrishnaValluri-వల్లూరి బాలకృష్ణ

వల్లూరి బాలకృష్ణ,BalakrishnaValluri

Image
  ------------------------------------------------- పుట్టుక : 1913-కర్ణాటక ,ఇండియా. అన్ని జిల్లాల భాషలూ, మాండలికపదాలతో సహా అతి సహజంగా మాట్లాడగలిగిన హాస్యనటుడు వల్లూరి బాలకృష్ణ. వందల చిత్రాల్లో హస్యనటుడిగా రాణించినా, పాతాళభైరవి (1951)లోని అంజిగాడు పాత్ర మాత్రం పెద్ద పేరు తెచ్చింది.  సినీరంగ ప్రవేశం విజయదశమి (1937) తో జరిగింది . ఈ సినిమాకే ‘కీచకవధ’ అని ఇంకో పేరుండేది. కలకత్తాలో తీశారు. మాధవపెద్ది వెంకట్రామయ్య , స్థానం నరసింహారావు వంటి ప్రముఖ రంగస్థల నటులు నటించారు. సురభి కమలాబాయి ద్రౌపది. అతనికి ఏడుగురు ఆడపిల్లలు! ‘నాది బాలనాగమ్మ వంశం. వీళ్ళందరికీ ఎలా పెళ్ళిళ్ళు చెయ్యాలో?’ అనేవాడు బాలకృష్ణ దిగులూ, నవ్వూ కలిపి. ఓచిన్న ఇల్లూ, ఓ చిన్నకారూ వుండేవి. ======================= Visit my website : Dr.Seshagirirao.com