Posts

Showing posts with the label Relangi Narasimharao-రేలంగి నరసింహారావు

రేలంగి నరసింహారావు , Relangi Narasimharao

Image
పరిచయం :  గత పాతికేళ్లలో 72- సినిమాలకు పైగా దర్సకత్వం వహించి సుఫార్ హిట్ కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు . చిన్నప్పుడు రంగస్టల నాటకాలూ వేసేవారు. ఫోటోలు తీసే హాబీ ఉండేది , పద్ననుగవ ఏట నే రంగస్థల నాటకాలు , మోనో యాక్సన్ చేసేవారు. ఆవిధంగా తనలోని నటుడునే పరిశీలించిన తన తండ్రీ , రెడ్డి గారు స్నేహుతుడు ద్వారా " బ్రహ్మచారి " నాటకం లో అవకాసం కల్పించారు . అప్పటికి కాలేజి లో పి.యు.సి చదువు తూ విరివిగా నాటకాలు వేసేవారు . అతని క్లాస్ మేట్ అయిన 'కోడిరమ కృష్ణ ' తో కలిసి నాటకాలు వేసేవాడు , రామక్రిష దే అగ్రస్థానము . బి,యస్ ,సి లో చేరినా చదువు పై ఆసక్తి లేకపోవడం తో నాన్న గారు సినిమా రంగం లో ప్రవేశానికి 1971- మద్రాస్ లో అడుగు పెట్టారు. ఆవిండం గా దర్శకుడైయ్యారు. ప్రొఫైల్ : పుట్టిన ఊరు : పాలకొల్లు పుట్టిన తేది : 1951. నాన్న : శ్రీ రంగనాయకులు , డాక్టర్ . అమ్మ : శివరామమ్మ . చదువు : బి,యస్,సి. కామిడి సినిమాలు : పోలీస్ భార్య , ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం , ఇద్దరి పెళ్ళాల ముద్దుల పోలీస్ , రొటేషన్ చక్రవర్తి , చిక్కడు దొరకుడు , పరుగో పర...