చక్రవర్తి జె.డి , Chakravarthy,J,D
పరిచయము : జె.డి. చక్రవర్తి ...తెలుగు సినిమా నటుడు , దర్శకుడు మరియు సినీ నిర్మాత . రామ్‌గోపాల్ వర్మ సహాయము తో సినీ ప్రరిశ్రమలో అడుగు పెట్టారు . ప్రొఫైల్ : అసలు పేరు--- చక్రవర్తి, ముద్దు పేరు--- గెడ్డం భయ్యా , పుట్టిన తేదీ----ఏప్రిల్ 16-1964. పుట్టిన ఊరు : హైదరాబాద్ , పెరిగింది : రాజమండ్రి , ఎత్తు ------- అమ్మాయిలందరికీ సరిపోయే హైట్, చదువు ----- నిరుద్యోగి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మతము : హిందూ ... బ్ర్రాహ్మిణ్ , ప్లస్ పాయింట్--నాతో నటించిన హీరోయిన్ లను అడగండి చెపుతారు, మైనస్ పాయింట్ --హీరోయిన్ ల తల్లులను అడగండి పూసగుచ్చినట్లు వివరిస్తారు, మీలో మీకు నచ్చేది-తెలియదు, ఇతరులలో నచ్చేది--నా గురించే నాకు తెలియనప్పుడు ఇతరుల గురించి ఎలా చెప్పగలను, ఇష్టమైన ఆహారం---ఫుడ్ గురించి మాట్లాడాలంటే చిరాకు, ఇష్టమైన వ్యవహారం--చెపితే బావుండదు, అభిమాన హీరో --చిరంజీవి, అమితాబ్ బచ్చన్, అభిమాన హీరోయిన్-శ్రీదేవి, శ్రీదేవి, ఇష్టమైన హాలిడే స్పాట్-నేను విశ్రాంతి తీసుకోగలిగే ప్రదేశం ఏదైనా, ఇష్టమైన డ్రింక్-----పాలు, మీరు ద్వేషించేది---హీరోయిన్ ల తల్లితండ్రులను, అన్నాతమ్ముళ్లను, అభిమాని...