Posts

Showing posts with the label Rachana Malhotra - రచన మల్హోత్రా

రచన మల్హోత్రా , Rachana Malhotra

Image
పరిచయం : బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్ నరేష్ మల్హోత్రా కుమార్తె  " రచన మల్హోత్రా "  .. యస్.ఎన్.మీరా  దర్సకత్వము వహించిన తెలుగు సినిమా " విధేయుడు " లో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు  . ప్రొఫైల్ : పేరు : రచన మల్హోత్రా నివాసము : ముంబై ,  మాతృ భాష : హిందీ,  ఫిల్మోగ్రఫీ : తెలుగు -- విధేయుడు -2009 . యువరాజ్యం -2009,  మన కుర్రాల్లే - 2014 ,  కన్నడ : Matte Mungaru -- 2010,  ================================ Visit my website : dr.seshagirirao.com