Adi ,ఆది(son of sai kumar)
పరిచయం (Introduction) : సంభాషణాచాతుర్యంతో ప్రేక్షకుల్ని మెప్పించగల సమర్థుడు సాయికుమార్. ఆయన కుమారుడు ఆది 'ప్రేమకావాలి'తో కథానాయకుడయ్యారు. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'కొత్త కుర్రాడైనా బాగా నటించాడు. సంభాషణలు పలికే విధానం, ఫైట్స్ చేసే తీరు బాగుంది' అనే ప్రశంసలు దక్కాయి. జీవిత విశేషాలు (profile) : పేరు : ఆది, ఊరు : హైదరాబాద్ , పుట్టిన ఊరు : చెన్నై , పుట్తిన తేదీ : 24/డిసెంబర్, చదువు : డిగ్రీ , డాన్స్ లారెన్స్ దగ్గర నేర్చుకున్నారు , తండ్రి : సాయికుమార్ (యాక్టర్), తల్లి : సురేఖ, తోబుట్టువు : సోదరి-జ్యోతిర్మయి(మెడికో), మాట్లాడే భాషలు : తెలుగు , తమిల్,కన్నడ, హిందీ, ఇంగ్లిష్, నటించిన సినిమాలు (filmography ): ప్రేమకావాలి (2011). ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.