PadmaJayanthi-పద్మాజయంతి
పరిచయం (Introduction) : PadmaJayanthi-పద్మాజయంతి నటి గా రాణించిన నృత్యకారిణి. నృత్యప్రదర్శనలు అనేక వందలు ఇచ్చారు. కూచపూడి , భరతనాట్యము చేయగలరు. జీవిత విశేషాలు (profile) : పేరు : PadmaJayanthi-పద్మాజయంతి, ఊరు : అమలాపురం , నాన్న : డాక్టర్ (హైదరాబాద్ ), భర్త : జయంత్(సాఫ్ట్వేర్ సంస్థలో పీ.ఆర్.ఓ) , పిల్లలు : ఇద్దరు అమ్మాయిలు -- సాయితేజస్వి , సాయి యశస్వి , నటించిన సినిమాలు (filmography ):ఇప్పటివరకూ మూడొందల సినిమాల్లో నటించారు . ప్రియమైన శ్రీవారు(ఆమని అక్కగా) , ప్రేమించుకుందా రా(శ్రీహరి కి భార్య గా ), శ్రీరాములయ్య', 'భద్ర', 'సుందరకాండ', 'లక్ష్యం', భగీరధ , 'సమరసింహారెడి'్డ, 'మల్లీశ్వరి', 'తులసి' వంటి హిట్ సినిమాల్లో , 'గోవిందుడు అందరివాడేలే', 'మిర్చిలాంటి కుర్రాడు', 'అనుక్షణం' సినిమాల్లో , సీరియల్స్ :--- జీవనరాగం ,...