Posts

Showing posts with the label Vikram(Actor)

విక్రం (నటుడు), Vikram(Actor)

Image
పరిచయం : తమిళ హిరో , తమిళలం లోనే కాక తెలుగు , మలయాళం లో నటించారు . "శివపుత్రుడు''తో తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించి, ఆ తర్వాత "అపరిచితుడు''తో తెలుగునాట అభిమానుల్ని సంపాదించుకొన్నారు విక్రమ్‌. చిత్ర సీమలో తొలి అడుగులు వేసే దశలో పలు తెలుగు చిత్రాల్లో నటించారు విక్రమ్‌. ప్రొఫైల్ : పేరు : విక్రం , ముద్దు పేరు : చియాన్ (అభిమానులు పెట్టిందే). పుట్టిన రోజు : ఏప్రిల్-17.-1966. జన్మ స్థలం : పరమకుడి -రామన్ధపురం జిల్లా (తమిళనాడు). చదువుకున్న ఊరు : యార్కాడ్ , చదువు : బి.ఎ. -- ఇంగ్లిష్ లిటరేచేర్ ,యం.బి.ఎ. తండ్రీ : వినోద్ -ఇంజినీర్, సిని నటుడు అవ్వాలనుకున్నారు . టర్నింగ్ పాయింట్ : 'సేతు' విడుదల. హాబీలు : ఈతకొట్టడం ,బిద్రపోవడం , రొమాంటిక్ సినిమాలు చూడడం. ఆరాధించే హీరోలు : చిరంజీవి , రజినీకాంత్ , ముంమట్టి , రాబర్ట్ డి నిరో , అభిమానించే నటీమణులు : త్రిష . నచ్చిన చిత్రాలు : నాయకుడు , స్వాతిముత్యము, సేతు , నటించిన తెలుగు సినిమాలు : మల్లన్న , - 2009 , 1993 - చిరున్నవ్వుల వరమిస్తావా 1994 - బంగారు కుటుంభం 1995 - ఆడాల మజాకా 1996 - అక్క బాగున్...