వినీత్ , Vinith
పరిచయం : అమ్మాయిలన్నా , పిల్లోసన్నా ఇష్టం - అందరి హీరోల్లాగానే డాక్టర్ కాబోయి యాక్టరయిన వినిత్ కు మంచి బాడీతో పాటు కాస్త బుర్ర ఉన్న అమ్మాయిలు నచ్చుతారట . నటి శోభన కి కజిన్ అవుతాడు . ఈయనకి భారత నాట్యం వచ్చు . 2004 - లో Priscilla Menon , ని పెళ్లి చేసుకొని , చెన్నై లో ఉంటున్నారు . ప్రొఫైల్ : అసలు పేరు --- --- వినీత్ రాధాకృష్ణన్ ముద్దు పేరు --- --- వింజు పుట్టిన తేదీ --- --- గస్ట్ 23-1969-Kannur, Kerala, India ఎత్తు ------- --5.8 చదువు -------- బి . కాం .- తొలి చిత్రం ---- -- ఇదానిలంగల్ ( మలయాళ చిత్రం )-1985 ప్లస్ పాయింట్ ---- మీరే చెప్పాలి మైనస్ పాయింట్ - అందర్నీ ఇట్టే నమ్మేయడం మీలో మీకు నచ్చేది - కోపాన్ని అణచుకోగలగడం ఇతరులలో నచ్చేది - నిజాయితీ - చిన్ననాటి అనుభూతులు - మరిచిపోలేని అనుభవాలెన్నో ఉన్నాయి ఇష్టమైన ఆహారం --- రుచికరమైనదేదైనా ఇష్టమైన వ్యవహారం - డాన్సింగ్ అభిమాన హీరో -- చాలా మంది ఉన్నారు . అభిమాన హీరోయిన్ - చాలా మంది ఉన్నారు . ఇష్టమైన హాలిడే స్పాట్ - ఆస్ట్రి...