ముఖుల్ దేవ్ , Mukhul Dev
పరిచయం : ముఖుల్ దేవ్ బాలీవుడ్ టీవీ / సినీ నటుడు . తెలుగిఉ లో " నీలవేణి మహా గడసరి " సినిమాలో ఆర్తి అగర్వాల్ సరసన నటించి తెలుగు తెరంగేట్రం చేసారు . ప్రొఫైల్ : పేరు : ముఖుల్ దేవ్ , సోదరుడు : రాహుల్ దేవ్ సూపర్ మోడల్ ఆర్టిస్ట్ . తండ్రి : రిటైర్డ్ పోలీస్ కమిసనర్ - ఢిల్లీ , ఫిల్మోగ్రఫీ : హిందీ : ఆర్టిస్ట్ గా . De Taali (2008) Just Married (2007) Dus Karod Kaa Jackpot (2006) Katputtli (2006) Ek Khiladi Ek Haseena (2005) Hawayein (2003) Guru Mahaguru (2002) Mujhe Meri Biwi Se Bachaao (2001) Censor (2001) Sar Ankon Par (1999) Kohram (1999) Mere Do Amol Ratan (1998) Wajood (1998) Iski Topi Uske Sar (1998) Qila (1998) Dastak (1996) యాక్టర్ గా :హిందీ .& తెలుగేతర సినిమాలు Madhura Thimiru (2009) Siddham (2009) Masth (2009) - Bahadur Just Married (2007) - Shoaib Mirza Ek Khiladi Ek Haseena (2005) - Rohit Hawayein (2003) Censor (2001) - Himself (Vick) Guru Mahaaguru (2001) - Ajay Ittefaq (2001) - Vikram Singh Mujhe Meri Biwi Se Bachaao (2001) -...