Posts

Showing posts with the label మేఘనా నాయుడు

మేఘనా నాయుడు,MeghanaNaidu

Image
        పరిచయం : ఎయిర్ హోస్టెస్ కావాలనుకొని , నటి అయ్యారు . ఎక్స్పోజింగ్ కి వెనుకాడరు , nude గా నైన నటించగలరు , ఎమ్మే మంచి టెన్నిస్ ప్లేయర్ . ఫేమస్ మ్యూజిక్ వీడియో " కలియోన్ క చామన్ " విడుదల అయ్యాక మంచి పేరు , వేలుగులోకు వచ్చినది , హిందీ ,తమిళం ,తెలుగు , మలయాళం ల లో నటించారు . ప్రొఫైల్ : పేరు : మేఘన నాయుడు , నిక్ నేమ్ : మేఘన , ఎత్తు : 5' 4'' , పుట్టిన తేది : 1980-సెప్టెంబర్ - 19 న పుట్టిన ఊరు : ఆంద్రప్రదేశ్ రాస్ట్రము,విజయవాడ. ఇష్టమైన డ్రేస్స్లు : జీన్స్ , టి.shirts , బిరుదు : " సెక్సీ బాంబ్ ఒఫ్ బాలీవుడ్ " గా పేరుగాంచారు. మొదటి సినిమాలు : హిందీ = హవాస్ (2004). తమిళ = సరవన (2006). తెలుగు = విక్రమార్కుడు (2006). మేఘనా నాయుడు నటించిన తెలుగు చిత్రాలు విక్రమార్కుడు ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే వీరస్వామి   ============================= visit my website -> Dr.Seshagirirao.com