గీత , Geeta
---------------------------------------------------------------- పరిచయం : గీత మాతృభాష తెలుగే అయినా మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రి లో కారెక్టర్ నటి గా స్థిరపడ్డారు . బయోగ్రఫి : తండ్రి: బెంగుళూర్ , మద్రాస్ , లోలో పనిచేసారు . చదువు : స్కూల్ చదువు - బెంగుళూర్ లో ను , హైస్కూల్ చెన్నై లోను . భర్త : వాసన్ -చార్టెడ్ ఎకౌంటెంట్ , న్యూ యార్క్ ల లో మల్టీనేషనల్ కంపెనీ పని చేస్తున్నారు , కెరీర్ : దర్శకుడు , కె . బాలచందర్ వలన పంచాగ్ని , మంచి పేరు వచ్చింది . గీత నటించిన తెలుగు చిత్రాలు మన ఊరి పాండవులు తాతయ్య ప్రేమలీలలు కొండవీటి సింహం తోడుదొంగలు పట్నంవచ్చిన పతివ్రతలు సాగర సంగమం కోకిల ఆపద్బాంధవుడు అశ్వమేధం జానీ నువ్వొస్తానంటే నేనొద్దంటాన