నందితా దాస్ , Nandita Das (actress)
పరిచయం : నందితా దాస్ బాలీవుడ్ నటి , ఫిల్మ్ మేకర్ , ఫిల్మ్ డైరెక్టర్ , తెలుగులో " కమ్లి " ఫిల్మ్ లో నటించారు . ప్రొఫైల్ : పేరు : నందితా దాస్ , పుట్టిన ఊరు : న్యూ ఢిల్లీ , పుట్టిన తేది : 07 నవంబర్ 1969 , చదువు : యం.ఎ.-సోషల్ వర్క్. భర్త : సౌమ్య సేన్ (మారేజ్ డేట్ 06/2002) తండ్రి : జతిన్ దాస్ , painter , ఒరిస్సా నుండి వలస వచ్చారు . తల్లి : వర్ష దాస్ నటించిన తెలుగు సినిమాలు : " కమ్లి " ఫిల్మోగ్రఫీ : 1989 Parinati Oriya 1996 Fire Sita English 1998 Earth Shanta, the Ayah Hindi Hazaar Chaurasi Ki Maa Nandini Mitra Hindi Janmadinam Sarasu Malayalam Biswaprakash Anjali Oriya 1999 Deveeri Deveeri (Akka) Kannada Rockford Lily Vegas English Punaradhivasam - Malayalam 2000 Hari-Bhari Afsana Hindi Saanjh Urdu Bawandar Sanwari Hindi Won, Best Actress at Santa Monica Film Fe...