Posts

Showing posts with the label chinna (actor)

చిన్నా , chinna (actor)

Image
పరిచయం : చిన్నా తెలుగు కేరక్టర్ సినిమా నటుడు / ఒక మాదిరి సినీ దర్శకుడు . పొడవైన మనిషి . సుమారు ౧౨౦ సినిమాలు చేసారు . స్టొరీ , డైలాగ్ రైటర్ . ప్రొఫైల్ : పేరు : చిన్నా- శివ లో చిన్న అనే రోల్ లో నటించడం వలన అందరూ చిన్న గా పిలవడం అయినది . ఆసలు పేరు : జితేందర్ రెడ్డి నివాసము : చెన్నై , ఫిల్మోగ్రఫీ : 2009 - సాధు ( తెలుగు ) 2009 - ఆ ఇంట్లో ( తెలుగు ) 2009 - సత్యమేవ జయతే ( తెలుగు ) 2009 - ఫిట్టింగ్ మాస్టర్ ( తెలుగు ) 2007 - ఎవడైతే నాకేంటి ( తెలుగు ) శివ , పుట్టింటి పట్టు చీర , source : స్వాతి