Ankitah M -TV artist, అంకిత ఎం- టివి నటి
image : courtesy with Telugu tv star.com పరిచయం (Introduction) : యం.అంకిత ...టి.వి కళాకారిణి జీవిత విశేషాలు (profile) : పేరు : అంకిత , ఎం. ముద్దుపేరు : బిన్ను , స్వస్థలము : బెంగుళూరు , పుట్టిన తేదీ : 02-01-1996, మాతృభాష : కన్నడ , మాట్లాడగల భాషలు : తెలుగు , హిందీ, ఇంగ్లిష్ , కన్నడ , కుటుంబము : అమ్మ , నాన్న , ఇద్దరు తమ్ముళ్ళు , చదువు : ఇంటర్ , ఎత్తు : 5' 4'' , పేరు తెచ్చిన ప్రోగ్రాములు : హాపీ డేస్ , అడగక ఇచ్చిన మనసు , ఎగిరే పావురమా, హాబీలు: డాన్‌సింగ్ , కరాటే , స్విమ్మింగ్ , పనిచేసిన చానెల్స్ : ఈటివి , జెమిని , జీతెలుగు , మాటివి , షోస్ : స్టార్ మహిళా , మోడరన్ మహలక్ష్మి , సి-రియల్ స్టార్స్ ,ఎగిరే పావురమా. సినిమాలు : ప్రయోగం , నటించిన టివి ప్రోగ్రాములు (filmography ): స్టార్ మహిళా , మోడరన్ మహలక్ష్మి , సి-రియల్ స్టార్స్ , ఎగిరే పావురమా, హాపీ డేస్ , అడగక ఇచ్చిన మనసు ============================= ...