శ్రీరామ్ యల్ బి , Sriram L B
పరిచయం : ~1988 లో తెలుగు ఫిలిం డైలాగ్ రైటర్ గా అరంగేట్రం చేసిన యల్ బి శ్రీరామ్ మంచి హాస్య నటుడు మరియు స్క్రీన్ రైటర్ . ఉత్తరాంధ్ర యాస లో మాట్లాడే హాస్యమే ఈయన ప్రత్యేకత . ప్రొఫైల్ : పేరు : యల్ . బి . శ్రీ రామ్ , సొంత ఊరు : నేదునూరు -పశ్చిమ గోదావరి జిల్లా , ఫిల్మోగ్రఫీ : Actor సంఖం(2009) బెండు అప్పారావు ర్మ్ప్ (2009) అధినేత (2009) సొంత వూరు (2009) సిద్ధూ ఫ్రొం సికకులం (2008) సుందరకాండ (2008) అన్నవరం (2006) భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2006) స్టాలిన్ (2006) అమ్మ చెప్పింది (2006) బంగారం (2006) హ్యాపీ (2006) లక్ష్మి (2006) వీరి వీరి గుమ్మడి పండు (2005) బన్నీ (2005) రాధాగోపాలం (2005) మ్ర & మర్లు సైలజక్రిష్ణముర్తి (2004) గుడుంబా శంకర్ (2004) రక్షక్: ది ప్రోతెక్టర్ (2004) మిస్సమ్మ (2003) ఫూల్స్ (2003) శివా రామ రాజు (2002) అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) తప్పు చేసి పప్పు కుడు (2002) హనుమాన్ జంక్షన్ (2001) అమ్మాయే నవ్వ...