గౌతం రాజు , Goutham Raju
పరిచయం : గౌతమ్ రాజు ఒక తెలుగు కమెడియన్ సినీ నటుడు . ౩౦౦ పై గా సినిమాలు లో నటించారు . ప్రొఫైల్ : పేరు : భూపతిరాజు గౌతమ్ రాజు . ఊరు : రాజోలు . తూర్పు గోదావరి జిల్లా . నాన్న : భూపతిరాజు కృష్ణం రాజు . బర్మా భాషా చిత్రాల లో హీరో గా చేసారు . అమ్మ : లక్ష్మి కాంతమ్మ తోభుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు , ఒక చెల్లి --- పెద్ద తమ్ముడు : సత్యనారాయణ , చిన్నవాడు : సిద్దార్ద ., చెల్లి > పార్వతి . చదువు : డిగ్రీ . హాబీస్ : నాటకాలు వేయడం . పిల్లలు : ఇద్దరమ్మాయిలు , ఒక అబ్బాయి . పెదమ్మాయి -లక్ష్మి ప్రశాంతి ,చిన్నమ్మాయి -వీణా స్రవంతి .,అబ్బాయి- చిరంజీవి కృష్ణంరాజు . కెరీర్ : వేసిన నాటకాలు వేస్తూ ... అక్కయ్య కూతుర్ని పెళ్లి చేసుకొని టెన్త్ క్లాసు బోర్డు లో ఉద్యోగం చేస్తూ .. రావుగోపాలరావు గారి సయం తో సినీ ranga ప్రవేశం జరిగింది . ఫిల్మోగ్రఫీ : కొన్ని తెలుగు సినిమాలు వసంత గీతం . రెడీ . ప్రేమకు వేళాయెరా . గణపతి . కళంకిత --సీరియల్ . ఘరానా మొగుడు . పుణ్య భూమి కళ్లు తెరచింది . డాక్టర్ పరమానందయ్యా స్టూడెంట్ గ్యాంగ్ .