Posts

Showing posts with the label బియాంకా దేశాయ్

బియాంకా దేశాయ్ , Biaenca Desai

Image
పరిచయం : తెలుగు , కన్నడ , తమిళ్ మూడు భాషలలో తీస్తున్నా " కాఫీ బార్" (koffi bar), చిత్రం లో నటిస్తున్న కన్నడ నటి . ఈ ఫిలిం లో ' శశాంక్ ' హీరో గా నటిస్తున్నారు , ప్రొఫైల్ : పేరు : బియాంకా దేశాయ్ , అమ్మ : ఫ్యాషన్ డిజైనర్ , నాన్న : కష్టం ఆఫీసర్ in ఆస్ట్రేలియా , చదువు : బాచులర్ డిగ్రీ in బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ - ముంబై , ఫిల్మోగ్రఫీ : తెలుగు : కాఫీ బార్ , కన్నడ : మొదటి సినిమా - rocky , గుల్మ , యోగి , చేల్లిదరు సంపిగేయ ,