Posts

Showing posts with the label Geetha Madhuri(singer)-గీతా మాధురి

గీత మాధురి(గాయని),Geetha Madhuri(singer)

Image
పరిచయమ : గీత మాధురి తెలుగు యువ గాయని . 2009 లో 'నచ్చావులే' సినిమాలో " నిన్నే నిన్నే కోరా" పాటకు 'నంది అవార్డు' వచ్చినది . మొదటిసారిగా ఈ.టివి లో " ప్రియ .. ప్రియతమా రాగాలు" లో పాడేరు . వంద కు పైగా సినిమా పాటలు పాడేరు . వెస్ట్రన్ , మెలోడి , ఫోక్ ... ఇలా ఏపాటనైనా పాడగలరు . ప్రొఫైల్ : పేరు : గీతా మాధురి , పుట్టిన తేదీ : 24-ఆగస్ట్ -1989 , ఊరు : హైదరాబాద్ , నాన్న : ప్రభాకర్ శాస్త్రి ,బ్యాంకు ఉద్యోగి , అమ్మ : లక్ష్మి , తోబుట్టువులు : లేరు .. . ఒక్కతే కూతురు , చదువు : బి.కాం . ఫైనల్ ఇయర్ . ఇష్టమైనవి : పాటలు , యాంకరింగ్ , పాట పాడిన మొదటి సినిమా : " ప్రేమ లేఖ రాసా " సినిమా , కెరీర్ : (సంగీతం లోకం లోకి ఎలా వచ్చారు ). ముడో తరగతి లో పెట్టిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చిన విజయానండము తో శాస్త్రీయ సంగీతానికి శ్రీకారంచుట్టేరు . ఎనిమిదేళ్ళ వయడులో 'కొచ్చెర్ల పద్మావతి ' గారి దగ్గర స్వరసాధన ఆరంభించారు . అమ్మ నాన్నల ప్రోత్సాహము తో 'రామాచారి ' వద్ద లలితా సంగీతం అభ్యసించారు . చిన్న తెర పై మొదటిగా " ప్రియ .. ప్రియతమారాగాలు" లో ప...