Posts

Showing posts with the label మనీషా కోయిరాలా

మనీషా కోయిరాలా,Manishakoirala

Image
============================================================ పరచయం : కాట్మండు లో నేపాలీ రాజకీయ కుంబములో పుట్టిన అమ్మాయి .1989 లో నేపాలీ లో " ఫేరి భేతౌళ (pheri Bhetaula)" ఫిలిం లో మొదలైనది ఈమె సినిమా కెరీర్ . బాలీవుడ్ లో " సుదగర్ " తో -1991 లో మొదలై ... కొన్ని దక్షినది సిన్మాలో నటించారు . ప్రొఫైల్ : అసలు పేరు - మాన్య సినిమా పేరు - మనీషా కొయిరాలా పుట్టిన తేదీ - ఆగస్ట్ ‌ 16, ౧౯౭౦ పుట్టిన ఊరు : కాట్మండు ,నేపాల్ . తండ్రి : బిశ్వేశ్వర్ ప్రసాద్ కోఇరాల - మాజీ నేపాల్ పరధన మంత్రి . సోదరుడు : సిద్ధరద కోఇరాల - నటుడు . ఎత్తు - 5.5 చదువు - ఇంటర్ ‌ - డిప్లమో in ఫిలిం మేకింగ్ ఫస్తయిర్ తొలి చిత్రం - తెలుగులో క్రిమినల్ ‌, హిందీలో సౌదాగర్ మీలో మీకు నచ్చేది - నా వ్యక్తిత్వం ఇతరులలో నచ్చేది - మంచితనం , నిజాయితీ ఇతరులలో నచ్చని గుణం - అబద్దాలు చెప్పేవారంటే అసహ్యం అభిమాన హీరో -- అమితాబ్ అభిమాన హీరోయిన్ ‌ - మధుబాల , శ్రీదేవి ఇష్టమైన హాలీడే స్పాట్ ‌ --- లండన్ ‌, కాశ్మీర్ ఇష్టమైన రంగు --- తెలుపు ఇష్టమైన వ...