Posts

Showing posts with the label లతా మంగేష్కర్ (బాలీవుడ్ గాయని)

లతా మంగేష్కర్ (బాలీవుడ్ గాయని), Lata Mangeskar(singer)

Image
లత మంగేష్కర్ పాడిన తెలుగు పాట : నిదుర పోరా తమ్ముడా - సంతానం ( ఫిల్మ్ ) - Singer(s)= లత మంగేష్కర్ -S దక్షిణ మూర్తి - అనిసెట్టి (Music Director) - పినిసెట్టి ( Lyricist ) - 1955 (year). సంగీత లత జీవనప్రస్థానం : అపర గానామృతవర్షిణి అయిన లతామంగేష్కర్ పుట్టిన ఊరు : మధ్యభారతదేశపు కేంద్రమైన ఇండోర్ లో పుట్టిన తేది : సెప్టెంబర్ 28, 1929 న సంప్రదాయ మహారాష్ట్రీయ కుటుంబంలో జన్మించారు . తండ్రి : దీనానాధ్ మంగేష్కర్ సంప్రదాయ సంగీతకారుడే కాక , రంగస్థల కళాకారుడు . తల్లి : శుద్ధమతి దీనానాధ్ కు రెండవభార్య . యింటిపేరు : హర్దీకర్ అయితే , స్వగ్రామైన పేరు మంగేషి ( గోవాలోని గ్రామం ) పేరును సార్ధకం , అభిమానం జోడించి చేర్చుకోవడం జరిగింది . లత అసలు పేరు : " హేమ ", కాని తన తండ్రి ప్రదర్శించే నాటకం - బాన్ బంధన్ - లో ఒక పాత్ర " లతిక " ప్రభావంతో హేమ , లతగా మారింది . అప్పటినుండి , భారతీయ సంగీతకళాజగతికి లత గానే సుప్రసిద్ధం . కుటుంబము : కుటుంబానికి లత - జ్యేష్ఠసంతానమైతే , హృదయనాధ్ , ఆశ , ఉష , మీనా లు - సోదరుడు , స...