స్వాతి (కొలొర్స్) , Swathi (Colors)
పరిచయం : కలర్స్ స్వాతి గా పేరుగాంచిన ఈమె మొదట టి.వి.యాంకర్ మా టి.వి ద్వార ప్రెక్షకులకు పరిచయం . చిన్నె తెర పైబ్యూటిఫుల్ స్టైల్ తో గలా మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్న స్వాతి క్రియేటివ్ director కృష్ణ వంశీ ద్రుష్టి లో పడింది ... అంతే చిన్నితెరకు గుడ్ బై చెప్పేసి " డేంజర్ " లో ప్రధాన పాత్రలో కనిపించింది . ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గతయేడాది స్వాతికి ఓ చక్కని అవకాశం లభించింది ... " ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే " వెంకటేష్ తో . తమిళం లోచేసిన " సుబ్రహ్మణ్యం " కూడా హిట్ అయ్యింది . తరువాత " అష్టా చెమ్మ " బాగానే ఆడుతుంది . ప్రొఫైల్ : పేరు : స్వాతి , సుబ్రననియపురం స్వాతి , పుట్టినప్పటి పేరు : ఈమె రష్యా - vladivostok లో పుట్టింది .. రష్యా డాక్టర్ ఈమె కు 'స్వెత్లానా 'అనే పేరు పెట్టారట ,అది ఈమె అమ్మ స్వాతి గా మార్చేరట. స్క్రీన్ నేమ్ : కలర్స్ స్వాతి , పుట్టిన తేది : 09 ఏప్రిల్ 1987 , సొంత ఊరు : మార్టూరు - వెస్ట్ గోదావరి , చదువు : డిగ్రీ in బయోటెక్నాలజీ , నాన్న : పేరు ? , నావి లో ఉద్యోగం , అమ్మ పేరు --? తోబుట్టువులు : ఒక...