Posts

Showing posts with the label Raj Kiran-రాజ్‌ కిరణ్(cine Director)

Raj Kiran-రాజ్‌ కిరణ్(cine Director)

Image
పరిచయం (Introduction) :  Raj Kiran-రాజ్‌ కిరణ్(cine Director) ఒకనాడు కైకలూరు రహదారులపై కెమేరాలు పట్టుకుని ప్రోగ్రామ్‌ల కోసం తిరిగిన ఓ కుర్రాడు.. నేడు సినీ పరిశ్రమలో ప్రతిభ గల దర్శకుడిగా మారాడు. ఒకప్పుడు పేదరికంతో కుటుంబ భారాన్ని మోసిన ఆ యువకుడు.. ‘విశ్రాంతి’ లేకుండా పనిచేసి ఇప్పుడు ఎంతోమంది సినీ దిగ్గజాలతో సరికొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ప్రతిభనే పబ్లిసిటీగా.. ఆలోచనలనే కథలుగా మలిచి ‘గీతాంజలి’గా మన ముందుకు రాబో   తున్నాడు.  జీవిత విశేషాలు (profile) :  పేరు :  పిల్లి బాలజీ (మార్చు కున్న పేరు:Raj Kiran-రాజ్‌ కిరణ్(cine Director)), ఊరు : కైకలూరు , తండ్రి : మోహినీ ప్రసాద్ , తల్లి : చంద్రకాంతం ,  తోబుట్టువు : ఓ తమ్ముడు , ఇద్దరు చెల్లెల్లు ,  కెరీర్ :  చిన్నతనం నుంచి అనేక కష్టాలు అనుభవించాను. రోజు ఎలా గడుస్తుందా అనే పరిస్థితి మాది. సినిమాలంటే ప్రాణం. మక్కికిమక్కీగా పాటలు పడేవాడ్ని. భీమవరం కేజీఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు హాస్యనటుడు ఎంఎస్ నారాయణ పరిచయమయ్యారు. సినిమాలకు వస్తానం...