Posts

Showing posts with the label Madhurima-మధురిమ

మధురిమ , Madhurima

Image
    పరిచయం : తెలుగు లో " ఆ ఒక్కడు " చిత్రం ద్వారా కనిపించిన .. మధురిమ ముంబై నుండి వచ్చిన బెంగాలీ అమ్మాయి . ఈమె బాలీవుడ్ నటి . "టాస్ (2009)" అనే హిందీ ఫిల్మ్ తో తెరంగేట్రం చేసారు . గజాల్స్ పాడేవారు , కొన్ని టివి సీరియల్స్ లో నటించారు . ప్రొఫైల్ : పేరు : మధురిమ బెనర్జీ , పెట్ నేమ్ : లిలిబేట్ పుట్టిన రోజు : 14/05/1987 , పుట్టిన ఊరు : ముంబై ,  ఎత్తు : 5' 4'' చదువు : Law discontinued LLB, నాన్న : మెకానికల్ ఇంజనీర్ ... నావీ ఆఫీసర్ . అమ్మ : వైరాలజీ లొ పరిశోధకురాలు , కంటెంట్ రైటర్ . తోబుట్టువు : ఒక తమ్ముడు. మధురిమ నటించిన తెలుగు చిత్రాలు హోమం (2008)-సత్య, ఆ ఒక్కడు (డా. పవిత్ర )2009 , గన్ షాట్ , మూవీ : 420, శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ త్రౌపే- 1988 , మౌనరాగం (సంధ్య)- 2010 , సరదాగా కాసేపు (2010) మణిమాల గా,  ఆరెంజ్ (2010)  మధు గా ,  మహంకాళి (2013) తానీషా గా , షాడో (2013) ,  వేట (2014) దేవరాజ్ సిస్టర్ గా ,  కొత్త జంట (2014) ,...