Posts

Showing posts with the label Samyukta Hornad-సంయుక్త హోర్నాడ్

Samyukta Hornad-సంయుక్త హోర్నాడ్

Image
పరిచయం (Introduction) :  Samyukta Hornad-సంయుక్త హోర్నాడ్ కన్నడ నటి. ప్రకాషరాజ్ " ఉలవచారు బిర్యాని" సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఒకాసారిగా త్రిభాషా చిత్రము (Oggarane in Kannada, Un Samayal Arayil in Tamil and Ulavacharu Biryani in Telugu )లో నటించడం వల్ల మంచి పేరు వచ్చే అవకాశముంది. ఈమే ఆరేళ్ళ వయసుండే నటనలో ప్రావీణ్యము సంపాదించుకున్నట్లు చెప్తారు. సినిమా పరిశ్రమలో మునిగిలేలిన కుటుంబమునుండి వచ్చారు. తాత , తండ్రులు సినిమా పరిశ్రమలో ఉన్నవారే .  జీవిత విశేషాలు (profile) :  పేరు : Samyukta Hornad-సంయుక్త హోర్నాడ్ , పుట్టిన తేదీ : *-*-1992, ఊరు : బెంగుళూరు (కర్నాటక), తల్లిపేరు : సుధా బెలవాడి (నటి), చదువు : graduation in Arts తండ్రి : ఎం.జి.సత్యా(సినిమా స్క్రిప్ట్ రైటర్), మొదటి కన్నడ ఫిల్మ్‌ : Lifeu Ishtene,...