Posts

Showing posts with the label Madhavi-మాధవి

మాధవి,Madhavi

Image
  ----   ----------------------------------------------    పరిచయం : మాధవి ప్రముఖ దక్షిణ భారత సినీ నటీమణి. ఈమె 1962 లో పుట్టేరు -17 సంవత్సరాల నిడివిలో దక్షినాదిలోని నాలుగు ప్రముఖ భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషా చిత్రాలతో పాటు అనేక హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. దర్శకుడు కె.బాలచందర్ 1979లో అత్యద్భుత విజయం సాధించిన మరో చరిత్ర సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో ఏక్ ధూజే కేలియే గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. 1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి న్యూజెర్సీలో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత మరియు జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.   ప్రొఫైల్ : పేరు : మాధవి , పుట్టిన రోజు : 1962, పుట్టిన ఊరు : హైదరాబాద్ ,  తల్లి : శశిరేఖ ,  తండ్రి : గోవిందస్వామి ,  తోబుట్టు...