Posts

Showing posts with the label Aditya V N - వి .ఎన్.ఆదిత్య

వి .ఎన్.ఆదిత్య , Aaditya V N

Image
----------------------------------------------------- పరిచయం : ఈయన ఒక తెలుగు సినిమా దర్శకుడు . ఎంతో మంది దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేసారు . ఈయన మొదటి దర్సకత్వము చేసిన సినిమా - మనసంతా నేవ్వే . సినిమా ఓ రంగులు ప్రపచం. నేడు లైమ్‌లైట్‌లో ఉన్నవారు ఒక్కసారిగా పాతా ళానికి పడిపోవచ్చు. అసలు పేరు ప్రతిష్టలు లేనివారు ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి రావచ్చు. అదో వింత ప్రపచం. అయితే... ఎంత ప్రతిభ ఉన్నా... ఇండస్ట్రీలో ఒక్క ఓటమి చాలు మళ్లీ కోలుకోవాలంటే... ఇక నరకయాతనే. అలాంటి అనుభావాల్నే చవిచూశారు దర్శకులు వి.ఎన్‌.ఆదిత్య. ‘మనసంతా నువ్వే’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా అందించిన ఆయన ఇటీవల ‘ముగ్గురు’ సినిమాతో గానీ మళ్లీ సక్సెస్‌ను అందుకోలేకపోయారు. బయోడేటా(profile) : పేరు : వి.ఎన్‌.ఆదిత్య , వృత్తి : సినిమా దర్శకత్వము , చేసిన కొన్ని చిత్రాలు : 2001 - మనసంతా నువ్వే (దర్శకుడు) 2002 - శ్రీరామ్‌ (దర్శకుడు) 2004 - నేనున్నాను (దర్శకుడు, రచయిత) 2006 - బాస్‌ (దర్శకుడు, రచయిత) 2007 - ఆట (దర్శకుడు) 2008 - రెయిన్‌బో (దర్శకుడు, నిర్మాత, రచయిత) 2011 - రాజ్‌ (దర్శకుడు) 2011 - చుక్కలాంటి అమ్మాయి ...