సుబ్బయ్య ముత్యాల ,Subbayya Mutyala(director)
పరిచయం : ముత్యాల సుబ్బయ్య అర్ద శతాధిక సీనియర్ దర్శకుడు . మంచి విధేయతలు కలిగి , సక్సెస్స్ అయిన సినిమా విజయము యూనిట్ అందరి విజయము గా భావించే మనస్తత్వము గల మనిషి . ప్రొఫైల్ : పేరు : సుబ్బయ్య ముత్యాల , ఊరు : కె . బిట్రగుంట ( గ్రామము ) , ప్రకాశం జిల్లా , తండ్రీ : ముత్యాల శంకరయ్య , తల్లి : శేషమ్మ , భార్య : పార్వతి -పెళ్లి రోజు=04 డిసెంబర్ 1974 .) పిల్లలు : అమ్మాయి -గీతా లక్ష్మి(11 నవంబర్ 1975),పెద్ద అబ్బాయి-అనంత కిషోర్ (13 మే 1977),చిన్న అబ్బాయి-వంశీ కృష్ణ(04 ఏప్రిల్ 1980) ప్రాణ స్నేహితుడు : బద్వేలు శ్రీనివాస రెడ్డి , చదువు : బి . కాం .( తాత ఆస్తులు నెల్లూరు జిల్లా పార్లపల్లి లో ఉండడం వలన అమ్మ , నాన్నలు ఆ ఊరుకి షిప్టు అవడం అతని చదువు దగ్గరి లో " ఇదవలూరు లో 10 వ తరగతి వరకు సాగింది . డిగ్రీ పూర్తీ చేసారు . చదువు కంటే నాటకాలు సినిమాలు అంటేనే మక్కువ ,) ఫిల్మోగ్రఫీ : వేసిన నాటకాలు : దోపిడీ , ఆత్మ బలి , ప్రెసిడెంట్ పట్టయ్య , నీ బ్రతుకెంత . దర్శకుడు గా కొన్ని సినిమాలు : ముడుముల్ల భందం , అరుణ కిరణం , సగటు...