సి.సి.రెడ్డి , C.C.reddy(producer)
పరిచయం : పారిశ్రామిక ,వ్యాపార , విద్యాది రంగాల లో అద్బుత విజయాలను సాధించి ఆ అనుభవ సారాన్ని చిత్రా నిర్మాణ వ్యాపకానికిఇంధనము గా వినియోగించుకోవాలన్న తలంపు తో చిత్ర రంగము లో ప్రవేశించారు సి.సి.రెడ్డి గారు .అయన తొలి చిత్రము " గౌతం యస్.యస్.సి." ప్రొఫైల్ : పేరు : సి.సి.రెడ్డి . చవ్వా చంద్రశేఖర్ రెడ్డి , పుట్టిన తేది : .. - .. -1937 చదువు : న్యాయశాస్త్ర పట్టభద్రుడు , తోబుట్టువులు : ఎనమండుగురు , తన తో కలిపి 9 మంది . నిర్మించిన సినిమాలు : గౌతం యస్.యస్.సి. రూమ్ మేట్స్ ,