శివాజీరాజా ,Shivajiraja
పరిచయం : శివాజీరాజా తెలుగు సినిమా నటుడు . ప్రొఫైల్ : పేరు :గొట్టిముక్కల శివాజీరాజా , పుట్టిన ఊరు : భీమవరం దగ్గర చిన్న పల్లెటూరు , అమ్మ :చంద్రావతి, నాన్న :గొట్టిముక్కల రామరాజు, తోబుట్టువులు : తను ,ఒక చెల్లి ఇద్దరే , చదువు : డిగ్రీ , పిల్లలు : ఇద్దరు -కూతురు=రాణి మేఘనాదేవి ,కొడుకు=రాజా విజయభుపతి రాజా . మతము : హిందూ - క్షత్రియులు , సినిమా ప్రవేశం : చదువు పై ఇంట్రెస్ట్ లేక హైదరాబాద్ వచ్చి క్షత్రియ సమాజము లో చేరి అక్కడ కుడా నిలవలేక , ఫిల్మ్ ఇన్స్టిట్యుట్ లో చేరి యకింగ్ నేర్చుకొని , అతి కష్టము మీద ' అంతులేని కద ' సినిమాలో మొదటి గా చిన్న పాత్రని వేసారు , ఫిల్మోగ్రఫీ : నటించిన కొన్ని సినిమాలు : అంతులేని కద , మహర్షి , కనకమహలక్ష్మి డాన్స్ , కళ్లు , ఒంటరిపోరాటం , సహసపుత్రుడు మొండి మొగుడు-పెంకిపెళ్ళాం , కాంచనమాల కేబుల్ టి వి . మొగుడ్స్ పెల్లమ్స్ , తాను , వరం , అందమైన అబద్దం (2008) శంకర్ దాదా మ్బ్బ్స్ (2004) వర్షం (2004) మీ ఆయన జాగ్రత్త (2000) - బోసు ప్రేమంటే ఇదేరా (1998) - సత్యం పెళ్లి సందడి (1997) నెంబర్ ఒనె (1994) ప్రేమ &...