Posts

Showing posts with the label శ్రీరామ్

శ్రీరామ్ , Sriram

Image
================================ పరిచయం : తమిళ నటుడు శ్రీకాంత్ , తెలుగులో శ్రీరామ్ గా పేరు మార్చుకున్నారు ప్రొఫైల్ : నటుడు పేరు : శ్రీకాంత్ . అసలు పేరు : కాంతం పుట్టిన తేదీ : 28- ఫిబ్రవరి -1979. మొదటి సినిమా : తమిళం - కొథలాం , తెలుగు - ఒకరికి ఒకరు . తండ్రి : క్రిష్ణమాఛారి , తల్లి : జయంతి . భార్య : హీరోయిన్ ' వందన ' ను ఫిబ్రవ రి 07- 2007 న కాకినాడ , వేణుగోపాలస్వామి ఆలయం లో పెళ్లి చేసుకున్నాడు . అఫీషియల్ గా జూన్ 18 న పెళ్లి నిర్ణయించుకొని వందన ఫామిలీ ఆర్ధిక పరమైన కేసులో ఇరుక్కున్నారని పెళ్లి రద్దుచేయడానికి ప్రయత్నం జరిగినది , చైన్నై కోర్టులో వందన గెలవడం వలన ఇప్పుడు ఇద్దరూ ఒకే ఇంట్లో హాయిగా ఉంటున్నారు . నటించిన తెలుగు సినిమాలు : ఒకరికి ఒకరు , ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే . రోజాప ూలు