Posts

Showing posts with the label Hamsha Nandini-హంసా నందిని

హంసా నందిని , Hamsha Nandini

Image
  =================================== పరిచయం : హంషా నందిని - సినీ నటి అందమైన మరాటీ అమ్మడు ... టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలను కుంటున్న నటి. పూనం పేరును హంషానందినీ గా తెలుగులో చలామని అవుతుంది . ప్రొఫైల్ : పేరు : హంసానందిని -అనుమానాస్పదం షూటింగ్ టైం లో .. దర్శకుడు వంశీ గారు పూనం పేరు నుహంసానందిని గా మార్చారు , అసలుపేరు : పూనం , ముద్దు పేరు : పమ్స్ , పుట్టిన రోజు : ౦8 డిసెంబర్ , చదువు : బి.కాం ,పి.జి.డిప్లమో in హెచ్.ఆర్.యం., తొలి చిత్రం : అనుమానాస్పదం , హాబీలు : డాన్స్ ,స్విమింగ్ ,పాటలు వినడం ,     'ప్రతిదినం నీ దర్శనం దొరకునా..' అంటూ పరిచయమైన హంసా నందిని... ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌తో ఆడిపాడింది. భారీ బడ్జెట్‌తో తీస్తున్న 'బాహుబలి'లో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఈ ఆరడుగుల అందాల భామను తన ఇష్టాయిష్టాల గురించి అడిగితే మూడు ముక్కల్లో ఇలా చెప్పింది. * గుర్తింపు తెచ్చిన సినిమాలు అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు * తీరికదొరికితే... డాన్స్‌ చేస్తా, ఈత కొడతా, ఇంట్లో ఉన్న కుక్కలతో ఆడుకుంటా. * చక్కని శరీరాకృతి కోసం....