శ్రీనివాస్ రెడ్డి , Srinivas Reddy(director)
పరిచయం : "అదిరందయ్యా చంద్రం" నుంచి " బొమ్మన బ్రోతేర్స్ చందన సిస్టర్స్ " వరకు వరుస విజయాల్ని తన ఖాతా లోవేసుక్కున్న దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి . హాస్యాని తెరపై ఆవిష్కరించడం లో సిద్దహస్తుడు. ప్రొఫైల్ : పేరు : శ్రీనివాస్ రెడ్డి , చదువు : 10+ వరకు, మాట్లాడే భాషలు : హిందీ , ఇంగ్లీష్ , ఫిల్మోగ్రఫీ : అదిరిందయ్యా చంద్రం , బొమ్మన బ్రోతేర్స్ చందన సిస్టర్స్ , మూలము : సితార. ====================== Visit my website : dr.seshagirirao.com