Posts

Showing posts with the label Vishnu Manchu- విష్ణు వర్దన్‌ బాబు మంచు

విష్ణు వరదన్ బాబు , Vishnu Vardhan babu

Image
పరిచయం : తెలుగు నటుడు మోహన్ బాబు కొడుకు . తెలుగు సిని పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది . యాక్టర్ గా " రగిలే గుండెలు (1985) " సినిమా తో మొదలు పెట్టేరు . ప్రొఫైల్ : పేరు : మంచు విష్ణు వర్ధన్ బాబు . పుట్టిన తేది : 23-నవంబర్ -1981 , పుట్టిన ఊరు : చెన్నై (తమిళనాడు), చదువు : ఇంజనీరింగ్ డిగ్రీ ,  తండ్రి : మోహన్‌ బాబు , తల్లి : విధ్యాదేవి (చనిపోయారు) సోబుట్టువు : మంచు మనోజ్ , పసన్న లక్ష్మి ,  భార్య : విరానికా రెడ్డి ,  పిల్లలు : Ariaana and Viviana,  నివాసము : హైదరాబాద్ ,  ఫిల్మోగ్రఫీ : విష్ణు -2003 , సూర్యం -2004, పొలిటికల్ రౌడీ ,2005, అస్త్రం -2006 , గేమ్ -2006, ధీ -2007, కృష్ణార్జున -2008, (Source : )స్వాతి వారపత్రిక . ========================= Visit my website : dr.seshagirirao.com