ఈషా - Eesha ('Tollywood'Actress)
పరిచయం (Introduction) : ఈషా - Eesha ('Tollywood'Actress)-- తెలుగమ్మాయే. 'MBA చదువుతుండగా మోడలింగ్ అవకాశము వచ్చి చదువుకుంటూనే అంబికా దర్బార్‌బత్తి, అపర్ణ కనస్ట్రక్షన్స్, చెన్నై జ్యూయలరీస్ వంటి యాడ్స్‌లో నటించారు. ఫేస్ బుక్ లో ఇంద్రగంటి కాల్ ని చూసి అతనిని స్వయము గా కలిసి అవకాశము దక్కించుకున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వములో సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన " అంతకు ముందు ఆ తరువాత " సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. జీవిత విశేషాలు (profile) : పేఫు : ఈషా - Eesha ('Tollywood'Actress) నివాసము : హైదరాబాద్ , నాన్న : శంకర్ లాల్ ('BHEL లో ఉధ్యోగి ), అమ్మ : నాగేశ్వరి (గృహిణి)అమ్మ స్వగ్రామము రాజమండ్రి , తోబుట్టువులు : ఒక అక్క , ఒక చెల్లి , ఇష్టా ఇష్టాలు : మోడలింగ్ అంటే మహా ఇస్టమట , యాక్షన్ సెంటిమెంట్ తో కూడుకున్న సినిమాలంటే ఇస్టము . న...